జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు
కరోనా కారణంగా మందగించిన అమలు యూజీసీ చైర్మన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం...
