బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల నాలుగోతేదీనాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో భారీ నుంచి...
