ఊబర్.. పాకిస్తాన్ జపం!
యాప్‌లో పాక్ కరెన్సీ జమ్మూకశ్మీర్: ప్రముఖ సంస్థ ఊబర్ తీరు వివాదాస్పదమైంది. జమ్మూ- కశ్మీర్‌లో పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్)ని కరెన్సీగా చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. పేమెంట్ చేసే చోట భారత రూపాయిని చూపించకుండా పాకిస్తాన్ కరెన్సీని ప్రదర్శిస్తోందని ట్విట్టర్...
