పాక్ తో సహా పన్నెండు దేశాల పర్యాటకులకు నో చెప్పిన UAE
పాకిస్థాన్ తో సహా మొత్తం పన్నెండు దేశాల పర్యాటకులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆంక్షలు విధించింది. ఆయా దేశాలకు సంబంధించి కొత్త వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం వర్తిస్తుందని యూఏఈ విదేశీ...