చైనాను నరకం చూపిస్తున్న కరోనా!
క్రూరంగా కొవిడ్ టెస్టులు ద్వారాలు, తలుపులకు వెల్డింగ్ ప్రజలను ఇంట్లోనే బంధించిన ప్రభుత్వం బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్-జీరో విధానాన్ని అమలు...
