అమెరికా డ్రోన్ దాడి… అల్ ఖైదా అగ్రనేత హతం!
వాషింగ్టన్: అమెరికా బలగాలు మరోసారి తమ ప్రతాపాన్ని చూపాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా సీనియర్ నాయకుడిని డ్రోన్ దాడితో అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మతార్ హతమయ్యాడని...
