శ్రీనగర్లో ఎన్‌కౌంటర్, ఇద్దరు ముష్కరుల హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
