ఢిల్లీలో బయటపడ్డ భారీ సొరంగం! అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గం…పురావస్తు శాఖ అధికారుల నిర్థారణ
ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఉందని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధులను తరలించేందుకు ఈ మార్గాన్ని తెల్లమూకలు వాడుకున్నట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా...
