archive#TTD Tirumala #Increase in room rent #AP BJP

News

తిరుమల వసతి గదుల అద్దె పెంపుపై ఏపీ బీజేపీ నేతల నిరసన!

తిరుమలలో వసతి గదుల అద్దెను పెంచడంపై ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని టీటీడీ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నాయకులు నిరసన చేపట్టారు....