శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన తితిదే
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలో కంటైన్మైంట్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కాగా శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఇతర ఉద్యోగులు...
