archiveTTD SARVA DARSHANAM

News

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని అర్ధంతరంగా ఆపేసిన తితిదే

కలియుగదైవం శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుపతిలో కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమిళ పరిటాసి మాసం కావడంతో తమిళనాడు సహా ఇతర ప్రాంతాల నుంచి రేపటి...