టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు, పంచాంగం ఆవిష్కరణ
తిరుపతి: శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50...
