బెంగాల్లో అంతేలేని తృణమూల్ దారుణాలు
పశ్చిమబెంగాల్‌లో ఆదివారం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి అమానుషంగా వ్యవహరించారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్...
