ఇంట్లో 20 కోట్ల కరెన్సీ గుట్టలు.. బెంగాల్ మంత్రి అరెస్ట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈ మొత్తం లభించింది. ఈడీ...
