ఘనంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు
భాగ్యనగరం: ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సోమవారం ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. వేడుకల్లో చివరిరోజైన సోమవారం...
