archiveTRIBUTES TO MARTYRS IN AP

News

అమర వీరులకు అశ్రు నివాళి

చైనా సైన్యం జరిపిన అమానుష దాడిలో మరణించిన వీరసైనికులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు రాష్ట్రమంతటా ప్రజలు చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని...