కీలక ప్రదేశాల ఫొటోలు తీసి పాక్ కు చేరవేస్తూ…..
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018...
