archive#Traditional Ottekola celebrations

News

కేరళలో ఘనంగా ఒట్టేకోలా వేడుకలు

తిరువ‌నంతపురం: కేరళ కాసర్​గోడ్​లో సంప్రదాయ ఒట్టెకోలా వేడుకలు ఘనంగా జరిగాయి. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గువేందపాడ్పు గ్రామస్థులు వేడుకలు చేసుకున్నారు. గ్రామంలో ఓ చోట భారీ ఎత్తున దుంగలను కాల్చి.. ఆ నిప్పులపై భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేస్తే తమ ఆరోగ్యానికి...