లైన్ల పునరుద్ధరణ దిశగా రైల్వే చర్యలు
విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిని నిలిచిపోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. పలు ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తిరిగి నడుపుతున్నట్టు...
