ఆటోమేటిగ్గా టోల్ వసూలు
* టోల్ ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు టోల్ ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం...

