ఆలయ అధికారుల నిర్లక్ష్యం… అన్నదానం వద్ద తోపులాట.. భక్తురాలికి తీవ్రగాయాలు
కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తోపులాటలో ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయంలో నిర్వహించిన అన్నదానం కోసం...
