కేంద్రం ప్రకటించిన “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం” క్రింద రాష్ట్రం నుంచి ఎంపికయిన తిరుపతి రైల్వే స్టేషన్
కేంద్రం ఇటీవల బడ్జెట్ లో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్ ను ఒక హబ్ గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి,...
