archive#TirumalaTemple #SriKrishnaDevaraya #LordVenkateswara #IndianHeritage #TempleHistory

News

శ్రీవారి ఆలయ ప్రాకారంపై రెండు తెలుగు శాసనాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రకు సంబంధించి మరో కీలక చారిత్రక ఆధారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంపై చెక్కిన రెండు అరుదైన శాసనాలను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) గుర్తించింది. ఈ శాసనాల్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల...