archive#Tirumala #TTD #VaikuntaEkadasi #LordVenkateswara #GovindaGovinda

News

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ముందుగానే టికెట్లు,...