తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. తొలుత సుగుణేంద్రతీర్థస్వామీజీ,...