హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం
తిరుపతి: తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన...
