‘టిప్పు సుల్తాన్’కు టాటా చెప్పనున్న కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు: కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్రను పొగుడుతూ ఉన్న అనవసర అంశాల్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టిప్పు సుల్తాన్ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలపై సమీక్ష జరిపేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం స్కూల్ టెక్స్ట్ బుక్ రివ్యూ...

