టిప్పు సుల్తాన్ రాజభవనం భూమిని సర్వే చేయాలి… హిందూ జన జాగృతి సమితి డిమాండ్
* టిప్పూ ఆలయ భూములను ఆక్రమించి ప్యాలెస్ నిర్మించాడంటున్న హిందూ జన జాగృతి సమితి జ్ఞానవాపి, కుతుబ్ మినార్, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. మైసూరులోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే నిర్వహించాలని హిందూ...