అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్...
