అయోధ్యలో రెండు వేల అడుగుల లోతున టైం కాప్స్యూల్
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిరంలో రెండు వేల అడుగుల లోతున ఓ కాలనాళిక (టైమ్ క్యాప్సూల్)ను ఉంచనున్నారు. దీనిలో సం బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ...
