పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు
36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...
