ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫెల్ విమానాలు
ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్ వైమానిక కేంద్రం నుంచి సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లో దిగినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్) వెల్లడించింది. మార్గమధ్యంలో యూఏఈ వైమానిక దళ...
