ముగ్గురు స్లీపర్ సెల్స్ అరెస్ట్
పాలీ: రెండు వేర్వేరు ఘటనల్లో, పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరు పాలీ, జైసల్మేర్‌కు చెందిన వారు. పాలీకి చెందిన వాడిని అజారుద్దీన్ మేవాత్‌గా గుర్తించారు. మరో వ్యక్తి నిబాబ్ ఖాన్...
