ముంబైపై దాడులు చేస్తామంటూ ఖలిస్థాన్ తీవ్రవాదుల హెచ్చరిక
ముంబయి: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 31 పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు. ముంబయిలోని ప్రధాన...
