ఈ ఏడాది భారత సైన్యం చేతుల్లో హతమైన ఉగ్రవాదులు 77 మంది
* పార్లమెంటులో వెల్లడించిన ప్రభుత్వం గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 77 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 12 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. 2020లో 99 మంది తీవ్రవాదులను అంతం చేయగా.. 19 మందిని...
