వెంకన్న సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు
నేటి అర్ధరాత్రి నుంచి అమలు తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఈ అర్థరాత్రి నుంచి తితిదే పెంచింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయబోతోంది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ...
