శ్రీవారి దర్శనం నిలిపివేత
భారీ వర్షంతో తిరుమల గిరులు జలమయం ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండ చరియలు తిరుపతి: కుండపోత వర్షాలకు తిరుమల గిరులు వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులు వాగులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో...
