తిరుమల ఘాట్ రోడ్లపైకి భక్తులకు అనుమతి
తిరుపతి: వర్షం తగ్గడంతో తిరుమల ఘాట్ రోడ్లలో భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి అనుమతిస్తున్నట్టు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రెండు కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో...
