డిజిటల్ చెల్లింపుల్లో భారత్ భేష్
అమెరికా, చైనా వెనుకడుగు... న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫైనాన్షియల్ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్ ఉందంటూ ఆయన...