టర్కీని గ్రే జాబితాలో చేర్చిన అంతర్జాతీయ సంస్థ
ఇరకాటంలో పాక్ న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టర్కీకి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, నగదు అక్రమ చలామణీలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆ దేశంపై ఆర్థిక చర్యల...
