archive#Terrorists attack Gurdwara Karta

News

కాబూల్లోని గురుద్వారాపై ఉగ్ర దాడి!

ఆఫ్ఘన్‌లో సిక్కులకు రక్షణ కరవైందని సిక్ సమాజం ఆందోళన కాబూల్‌: అఫ్ఘ‌నిస్థాన్​ కాబుల్​లోని గురుద్వారా కర్తా పర్వ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్​ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్టు...