archive#Terrorist Hafiz Saeed

News

హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే!

న్యూఢిల్లీ: ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కుమారుడు హఫీజ్‌ తల్హా సయీద్‌(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర...