కాబుల్‌లో బాంబు పేలుడు… భారీగా ప్రాణ నష్టం!
కాబుల్: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో దస్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద భారీ పేలుడు సంభవించింది. విద్యార్థులు యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తుండగా ఈ పేలుడు సంభవించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ళపై స్థానిక జర్నలిస్ట్ బిలాల్ సర్వారీ...
