కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్ర అలజడి… రెండు బస్సుల్లో వరుస పేలుళ్ళు!
కశ్మీర్: జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రవాదుల అలజడి రేగింది. వరుస పేలుళ్ళతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఉదంపుర్‌లో సంభవించిన వరుస పేలుళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది....
