archiveTERROR ATTACK IN AFGHANISTHAN

News

ఆఫ్గన్‌లో పేలుడు… ఐదుగురి మృతి

ఆఫ్గనిస్థాన్‌ తూర్పు ప్రాంతంలోని గార్దెజ్‌ పట్టణంలో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. జనసాంద్రత అధికంగా ఉండే ఓ మిలిటరీ కోర్టు సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన ఓ ట్రక్కును దుండగులు పేల్చివేశారు. కాగా...