ఉత్తరప్రదేశ్‌లో ఆలయం ధ్వంసం!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని బిల్హౌర్ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీన దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేసేందుకు భక్తులు గుమిగూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుజేపూర్ రోడ్డులోని ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన వినోద్ కటియార్...
