archive#Temple Sanitation Program

News

నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో "కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం" (దేవాలయ పారిశుద్ధ్య‌ కార్యక్రమం) జ‌రిగింది. హిందూ బంధువులందరిని ధర్మం వైపు నడిపించే ఏకైక శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాటి అభివృద్ది గురించి...