జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే
భాగ్యనగరం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ...
