కేసీఆర్‌పై వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఫిర్యాదు
భాగ్యనగరం: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసీఆర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్...

