archiveTELANGANA BJP

News

తెలంగాణ బీజేపీ నేతల అరెస్టు

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో ఆపార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ... అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు,...